Posts

Image
  Kalaavathi lyrics - sarkaru vari paata|sid sriram - Sid sriram Lyrics Singer Sid sriram Composer Thaman S Music Thaman S Song Writer Anantha sriram Lyrics మాంగల్యం తంతుననేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుబగే త్వం జీవ శరధాం శాంతం వందో ఒక వెయ్యి ఒక లక్షో మెరుపులు మీదకి దూకినాయ ఏందే నీ మయా....... ముందో అటుపక్కో ఇటుదిక్కో చిలిపి గా తీగలు మోగినాయ పోయిందే సోయా...... ఇట్టంటివన్ని అలవాటే లేదే అట్టాంటి నాకీ తడబాటస లేందే..... గుండె దడ గుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే....... Come on come on కళావతి..... నువ్వే గతే.....నువ్వే గత Come on come on కళావతి..... నువు లేకుంటే అది గతి...... మాంగల్యం తంతుననేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుబగే త్వం జీవ శరధాం శాంతం వందో ఒక వెయ్యి ఒక లక్షో మెరుపులు మీదకి దూకినాయ ఏందే నీ మయా....... అన్యాయంగా మనసును కెలికావే..... అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరవే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగ ఘోరంగా న కలలని కదిపావే దొంగ అందంగా నా పోగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి న
Image
  Ra Ra Rakkamma lyrics - vikrant Rona|Mangli, Nakash Aziz - Mangli, Nakash Aziz Lyrics Singer Mangli, Nakash Aziz Composer B.Ajaneesh Loknath Music B.Ajaneesh Loknath Song Writer Ramajogayya sastry Lyrics గడ గడ గడ గడ గడాంగ్ రక్కమ్మ గాడాంగ్ రక్కమ్మ హే బాగున్నారా అందరూ గడాంగ్ రక్కమ్మ మీ కోసం నేను హాజరు రింగ రింగ రోజు లంగా ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే నాటు సరుకు తీసుకొచ్చాలే రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక కోర మీసం నేనూ కొంటె సరసం నువ్వు మన మందు మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మ చిట్టి నడుమే నువ్వు సిటికినేలే నేను నిన్ను ముట్టకుండా వదిలిపెట్టమ్మ కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మ రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక పిస్తోలు గుండల్లే దూకేటి మగాడే ఇష్టం ముస్తాబు చేడెలా ముద్దుటలా ఆడేవో కష్టం అయ్యో ఎందుకు నా కన్ను నిన్ను మెచ్చకున్నది నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి నిన్ను చూస్తే తెర్మొమీటర్ దక్కుంటాదమ